అన్నమయ్య జిల్లా రాజంపేట; రోడ్డు పక్కన పది మందికి నీడ ఇవ్వడం తప్ప అదే ఈరోజు మాకు శాపంలా మారింది ఇది ఎవరి పాపం అని దీనంగా రోడ్డుపైన మొండిగా దీనవదనంతో వేడుకుంటున్నాయి. విద్యుత్తు, మున్సిపాలిటీ అధికారులకు రెండో శనివారం అంటేనే అది వారికి పండగలా ఉంటుంది. చెట్లు పెరిగాయని, తీగలకు అడ్డొస్తున్నాయని నెపంతో చెట్లను తెగ నరుకుతున్నారు. పర్యావరణవేత్తలు, ఉన్నత అధికారులు మాత్రం పర్యావరణం పరిరక్షణ పేరుతో వేలు , లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్ప ఉన్న చెట్లను కాపాడాలన్న ధ్యాస లేకుండా పోతుంది. వాతావరణంలో కలుషితమైన అయినా గాలిని తగ్గించేందుకు ప్రపంచ సమాజం నడుము బిగిస్తుంటే రాజంపేటలో అధికారుల తీరు