వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిసిపి కర్ణాకర్ సందర్శించారు స్టేషన్కు చేరుకున్న డిసిపి స్టేషన్ రిసెప్షన్ సెంటర్ను సందర్శించి పిటిషన్లు వాటి రికార్డులను తనకు చేశారు నమోచబడిన కేసులలో ప్లాన్ అఫ్ యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులు వివరాలు పెండింగ్ కేసుల వివరాలు ప్రజలతో ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారో విషయాల పై తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డి తో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు