Download Now Banner

This browser does not support the video element.

7.5 కోట్ల రూ. వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ ను బందరులో ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, APSRTC చైర్మన్ కొనకళ్ల

Machilipatnam South, Krishna | Aug 28, 2025
గురువారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో మంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి స్తానిక మచిలీపట్నం మండలంలోని రుద్రవరం ఏపీ టిడ్కో గృహ సముదాయం వద్ద 7.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/ 11 కేవీ అవుట్ డోర్ విద్యుత్ సబ్స్టేషన్ను, చిన్నాపురం సబ్స్టేషన్ నుండి కోన సబ్ స్టేషన్ వరకు కోడూరు సబ్స్టేషన్ కొరకు 3.75 కోట్లు రూపాయల వ్యయంతో నిర్మించిన 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్స్ లాంఛనంగా ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us