జగ్గంపేట మండలం రామవరం, కిర్లంపూడి మండలం రాజుపాలెం వెళ్లే రోడ్డు నిర్మాణం పనులు పూర్తిగా ఆగిపోవడంతో దీనిపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మొట్టమొదటిసారిగా స్పందించారు. రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు లోపమని మరి ఇతర కారణాలు లేవంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా వాళ్ల లాగా నేను విమర్శించనని ఉన్నారు.