ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేస్తున్నా కూటమిని పోలీసులు అడ్డుకున్నారు బుధవారం జరిగిన ఈ ఘటనలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని నేపథ్యంలో ఒంగోలు టూ టౌన్ సీఐ ఆధ్వర్యంలో వచ్చిన పోలీసులు ప్రార్థనలు అడ్డుకొని బయటికి పంపారు అయితే ఈ సందర్భంగా గత ఆరు సంవత్సరాల నుండి ఒంగోలు చర్చిలో నడుస్తున్న గొడవలో భాగంగా రెండు గ్రూపులుగా గొడవ పడుతున్న నేపథ్యంలో చర్చి ఆస్తులు అమ్మకాల విషయంలో కొత్తగా మూడవ గ్రూప్ వచ్చి చేరింది నేనే పద్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎవరైనా సరే ప్రత్యేక ప్రార్థనలు చర్చి బయట నిర్వహించుకోవాలని తెలియజేశారు