జిల్లా ప్రజలు వినాయక చవితి పండగ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం తెలిపారు. పోలీస్ శాఖ నుండి వినాయక మండప నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని తెలిపారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.