జగిత్యాల రూరల్ పలు గ్రామాలలో తేదీ 14 ఆదివారం రోజున ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపియత 11 కేవీ సోమనపల్లి ఫీడర్ లో 11 కెవి లైనుకి దగ్గర ఉన్న చెట్టుకొమ్మలు తొలగించడం ఉన్నందువలన హబ్సిపూర్, సంగంపల్లి, సోమనపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును, కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని శనివారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో ఏఈ. సురేందర్ తెలిపారు.