విద్యార్థుల స్థితిగతులు ఎప్పటికప్పుడు అధ్యాపకులు నిర్వాహకులు పరిశీలించాలని అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు ప్రత్యేకంగా ఆటపాటలతో పాటు వారికి మంచి నాణ్యతమైన భోజనాన్ని కల్పించే బాధ్యత అధ్యాపకులు నిర్వాహకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు బీద కుటుంబంలో నుండి వచ్చి విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగరాలని ఆమె అన్నారు