Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఓ యువతి దారుణ హత్య

India | Sep 13, 2025
నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఓ యువతి దారుణ హత్య చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి యువకుడితో మాట్లాడడానికి ఆ యూత్ వెళ్ళింది. ఈ క్రమంలో ఆ యువతిని పొడిచి చంపిన యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది, ఈ ఘటన శనివారం ఉదయం 8 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది.
Read More News
T & CPrivacy PolicyContact Us