Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: కడపల్ లో వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయాలని సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన

Narayankhed, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామంలో వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ సరఫరా చేయాలంటే డిమాండ్ చేస్తూ రైతులు ఆదివారం సబ్స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us