Download Now Banner

This browser does not support the video element.

కోడుమూరు: వెంకటగిరి వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, తప్పిన ప్రమాదం

Kodumur, Kurnool | Sep 5, 2025
కోడుమూరు మండలంలోని వెంకటగిరి వద్ద శుక్రవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లో కి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కోడుమూరు నుంచి వెల్దుర్తికి ప్రయాణికులతో వెళుతున్న బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పింది. బస్సు పొలాల్లోకి దూసుకుపోయి ఆగింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us