తిరుమల శ్రీవారి ఆలయం పై ఉన్న మమకారం తిరుచానూరు అమ్మవారి ఆలయం పై కూడా చూపాలని టిటిడి ధర్మకర్తల మండలకి ఉన్నతాధికారులకు బిజెపి నేత రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ విజ్ఞప్తి చేశారు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సాధించకపోవడం సూచన ఏమన్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు తరువాత అనేకమంది భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారిందని రద్దీ సమయంలో సుమారు 30 వేల మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారని మామూలు రోజులలో 22 నుంచి 25 వేల మంది వచ్చే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక