కాకినాడజిల్లా కోటనందూరు మండలం కోత్తకోట్టాం గ్రామంలో కండి వాగు పొంగి ప్రవహిస్తుంది..ఈనేపద్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో వరి పొలాలు నీటి మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు..ఇటీవలే వరి నాట్లు వర్షాలు కురిసిన కారణంగా రైతులు ఉత్సాహంగా వేశారు. అయితే వాగుకు నీరు అధికంగా చేరుకోవడంతో ఈ పంటపొలాలన్నీ నీటి మునిగిన పరిస్థితి గురువారం ఎదురైంది