ఆ...బురద మాకెందుకయ్యా...ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైసీపీ రూరల్ ఇంచార్జ్ ఆనం సంచలన కామెంట్స్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పై వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అరాచక శక్తి రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎలా సిఫారసు లేఖ ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ లోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మ