వివేకానంద పార్కులో గల స్వామీజీ విగ్రహానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి president విఎల్ గాంధీ పూలమాలలు సమర్పించి , శ్రీ రామకృష్ణ సేవా సమితి వివేకానంద ఆడిటోరియం నందు ఘనంగా వేడుకలు నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి president విఎల్ గాంధీ అధ్యక్షత వహించరు. వక్తలు president విఎల్ గాంధీ ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ.11 సెప్టెంబర్ 1893 చికాగోలో సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలో ఓ మైలు రాయి అని ,ఆ కార్యక్రమంలో హాజరైన వేలాదిమంది ప్రతినిధులలో స్వామీజీ చిన్నవాడు అని, అమెరికా దేశ ప్రియ సహోదరులారా ! అని స్వామీజీ తన మృదుకంఠ