కాకినాడ జిల్లా రౌతులపూడి ప్రత్తిపాడు ప్రాంతాలలో అతి భారీ వర్షం శనివారం కురిసింది.రోడ్లపైనే చెరువు మాదిరిగా నీరు పొంగిపొర్లుతూ కనిపించింది.దాదాపు రెండు గంటలకు పైగా వర్షం కురవడంతో ఈ పరిస్థితి దాపురించింది. రూరల్ ప్రాంతాల్లో సైతం ఏకదాటిగా వర్షం కురిసింది