శ్రీకాకుళం జిల్లా టెక్కలి తెంబూరు రోడ్ లో స్థానికంగా ఉన్న ఒకలాండ్ ప్రైవేట్ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ప్రిన్సిపల్ మధులత మేడం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రతి ఎట్ట కంటే భిన్నంగా మట్టి వినాయక విగ్రహాలను విద్యార్థులు చేత తయారు చేపించి మట్టి విగ్రహాలు వలన పర్యావరణాన్ని ఎలా కాపాడాలో కూడా విద్యార్థులకు వివరించారు. కరస్పాండెంట్ మల్ల నిహారిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.