అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని విమర్శించి అర్హత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనపర్తి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్ సతీష్ సూర్యనారాయణ రెడ్డి అధిక ధరలకు మందులు విక్రయించి ప్రజలను ప్రజల సొమ్ములను దోచుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.