కూటమి ప్రభుత్వం కార్యకర్తలను పట్టించుకోవడం లేదు: కళింగ సాధికార కమిటీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగిస్తోందని కళింగ సాధికార కమిటీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ గురువరం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని అయన నివాసంలో మీడియాకు తెలిపారు. అయితే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కూటమి నేతలు, కార్యకర్తలను, పక్కన పెట్టారని ఆయన చెప్పారు. అధికారులు కార్యకర్తల మాట వినడం లేదని, దీంతో కార్యకర్తలు సంతోషంగా లేరని, వారికి న్యాయం జరగడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం