Download Now Banner

This browser does not support the video element.

పెనుకొండ కొండపై నుంచి ఓ వ్యక్తి జారీ పడి తీవ్ర గాయాలు

Penukonda, Sri Sathyasai | Aug 24, 2025
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ కొండపై నుంచి జారీ పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చూడటానికి ప్రతీ ఆదివారం పర్యాటకులు బైకులపై వస్తుంటారు. ఈ నేపథ్యంలో బైక్ నుంచి జారీ పడ్డడా? లేక ఏదైనా ప్రమాదమా? అన్న విషయం తెలియాల్సి ఉంది. క్షతగాత్రుడిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us