మంగళవారం రోజున దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసి ముఖ్యమంత్రి అయినరని తెలిపారు ఆయన చేసిన సేవలు రాష్ట్ర ప్రజలు మరువలేరంటూ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు