తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వెల్లడించారు తొమ్మిది రోజులపాటు 5.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని 26 లక్షల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారని 2.24 లక్షల మంది తలనీలాలు సమర్పించారని 28 లక్షల లడ్డు విక్రయాలు జరిగాయని 25.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు టిటిడి ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు రాగా సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు.