Download Now Banner

This browser does not support the video element.

సోంపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్యపనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చమపురి

Rayachoti, Annamayya | Sep 9, 2025
ములకలచెరువు మండలం, సోంపల్లి గ్రామపంచాయతీ గ్రామంలో చెత్త నుండి సంపద సృష్టి తయారు కేంద్రాన్ని (ఎస్డబ్ల్యూపిసి) మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి తడి, పొడి చెత్తగా విభజించే పనులు ముమ్మరంగా జరగాలన్నారు. పారిశుద్ధ్య తనిఖీల్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎంతమంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారని, రోజూ ఎంత చెత్త వస్తుంది, సేకరించిన చెత్తను ఎక్కడ డంప్ చేస్తున్నారు, సెగ్రిగేషన్ చేస్తున్నారా, నేడు ఎంతోమంది నుంచి చెత్త సేకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us