Download Now Banner

This browser does not support the video element.

ట్రంప్ల్ విధించిన 50% సుంకాలను రద్దు చేయాలి:CPI

Rajampet, Annamayya | Sep 6, 2025
భారతదేశ నుంచి అమెరికాకు చేసుకుంటున్న దిగుమతులపై 50% సుఖాన్ని వెంటనే రద్దు చేయాలని వామపక్ష పార్టీలు సిపిఐ - సిపిఎం రాజంపేటలో నిరసన నిర్వహించారు. సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పంది కాలమని సిపిఐ నాయకులు సికిందర్ మాట్లాడారు. ట్రంప్ విధించిన 50% సుంకాలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం సరైంది కాదన్నారు. సుంకలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us