Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో సెప్టెంబర్ 04 నాటికి 1161.95 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది:కలెక్టర్ శ్రీధర్ చామకూరి

Rayachoti, Annamayya | Sep 4, 2025
జిల్లాలో సెప్టెంబర్ 04 నాటికి 1161.95 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద తెలిపిన విధంగా మార్క్ ఫెడ్, రైతు సేవా కేంద్రాలలో, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులలో క్రింద తెలిపిన విధంగా యూరియా అందుబాటులో ఉందన్నారు.1. మార్క్ ఫెడ్ - 49.95 మాట్స్,2. రైతు సేవా కేంద్రాలు - 608 మాట్స్,3. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులు - 504 MTs మొత్తం - 1161.95 మెట్రిక్ టన్నులు అందుబాటులో కలదు.
Read More News
T & CPrivacy PolicyContact Us