బాలనగర్ మండల సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఎలాంటి పురుగు మందులు లేకుండా నిర్వాహకులు గత 25 సంవత్సరాలుగా మామిడి పండ్ల విక్రయాలను కొనసాగిస్తున్నారు. 300కు పైగా వివిధ రకాల కు చెందిన రుచికరమైన మామిడి పండ్లు దొరకడంతో వాహనదారులు, ప్రయాణికులు ఎగబడి కొంటున్నారు. ఒక్కో రకాన్ని బట్టి కేజీకి 30 రూపాయల నుండి 300 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఇక్కడ మామిడి పండ్లు.