నెల్లూరు జిల్లాలోని డేగపూడి , సైదాపురం రోడ్డు అద్వానంగా తయారైంది. ప్రయాణం నరకంగా మారుతుంది. ఎన్నో వినతులు చేసినా వాటిని అధికారులు పక్కన పెట్టేస్తున్నారు. దింతో ఐదేళ్లుగా ప్రయాణీకులు నరకం చూస్తున్నారు. షఫీ అనే విద్యార్థిసంఘం నాయకుడు ప్రయాణీకుల చేత వినతులు పెట్టిస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అతను మీడియాతో మాట్లాడారు.