నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు అలుగులు పారుతూ పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి సోమవారం నాగర్ కర్నూల్ సమీపంలోని నాగనోలు రోడ్డు నాలుగు పారుతుండడంతో ఆ దారిన ప్రయాణికులు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి