వినాయక చవితి పండుగ సందర్భంగా సిద్ధవటంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నెలకొల్పిన వినాయకుని విగ్రహం హై లెవెల్ వంతెన వద్ద బుధవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక కోలాటాలను ప్రజలకు ఎంతో కాను ఆకట్టుకున్నాయి. తవటమే మొహమ్మద్ రఫీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.