భార్య పుట్టింటికి వెళ్ళింది అనే కోపంతో బిక్కవోలులోని కాలవలో దూకి ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తిని ధైర్య సాహసాలతో సమయస్ఫూర్తితో కాపాడిన డెకోలు ఎస్సై రవిచంద్ర కుమార్ ను స్థానికులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకంగా అభినందించారు ఆదివారం సాయంత్రం బిక్కవోలు లో జరిగిన ఈ సంఘటనతో ఎస్సై తన దైనసాహసాలు ప్రదర్శించి కాలంలో దూకి చెట్టు కొమ్మలకు వేలాడుతున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు.