యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ సూచించారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎరువులు పరిశీలించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాకు 23 వేల 300 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం కాదా ఇప్పటికే 21 టన్నులు వచ్చాయన్నారు.