Download Now Banner

This browser does not support the video element.

సర్వేపల్లి: వి ఎస్ యూ లో పర్యావరణం, పోషణ మరియు ప్రజా ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు

India | Aug 22, 2025
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU)లో సెప్టెంబరు 16, 17 తేదీలలో పర్యావరణం, పోషణ మరియు ప్రజా ఆరోగ్యం సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సును విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగం, ఐయెంకి పబ్లిష్ కో హైదరాబాద్, యోగి వేమన విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us