నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో యూరియా కొరతతో రైతులు బుధవారం రాస్తారోకో చేపట్టారు. నల్లగొండ పట్టణం దేవరకొండ రోడ్ లో యూరియా కొతతో రాస్తారోకో చేసిన రైతులు వాహనాలు రాకపోకలు పూర్తిగా స్తంభించుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎరువులు అందక పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే యూరియా సరఫరా చేసి రైతులను కాపాడాలని నినాదాలు చేపట్టారు .రైతులను సమ్మగారించే ప్రయత్నంలో ఉండటం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.