ఏరియా హాస్పిటల్ లో ఉన్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటియుసి కృషి చేస్తుందని ఆ సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏఐటియుసి కండువాలు కప్పి యూనియన్ లోకి సింగరేణి ఏరియా హాస్పిటల్ కార్మిక శ్రేణులను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువులు పాల్గొన్నారు.