This browser does not support the video element.
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం పై సమీక్ష సమావేశం -నీటి వాడకం పై లెక్కలు తేల్చిన అధికారులు
Araku Valley, Alluri Sitharama Raju | Aug 13, 2025
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం పై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా బలిమెల జలాశయంలో జూలై నెలలో నీటి వాడకంపై లెక్కలు తేల్చారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 23.75 టీఎంసీలు నీరుండగా, జోలాపుట్ జలాశయంలో 24.06 టీఎంసీలు నీరుందని వీటిని చెరిసమానం వాడుకోవాలని నిర్ణయించారు.