మెట్పల్లి పట్టణంలోని శనివారం గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ అనిల్ కుమార్ ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు వీధులలో మరియు వట్టివాగు వద్ద పలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దిగా మరియు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై సీఐ తెలిపారు