విడవలూరు మండలం, రామచంద్రపురం పంచాయతీలోని వెంకటనారాయణపురం గ్రామంలో తులసింగారి రావమ్మ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. . ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.... ఇంట్లో రామమ్మ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో భయాందోళనకు గురై బయటికి రావడం జరిగిందని అన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసరికి ఇంటిలో ఉన్న సామాన్లు పూర్తిగా కాలిపోయాయని ఆమె వాపోయా