కలెక్టర్ నిర్ణయించిన ధరకు బొప్పాయి కొనుగోలు జరగలేదని కదా చిట్వేల్ లో రైతులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారులు పీలేరు మదనపల్లె ఎక్కువ ధర చెల్లించి బొప్పాయి కొంటున్నారని, రైల్వే కోడూరు నియోజకవర్గంలో సిండికేట్ గా మారి ఐదు రూపాయలు తగ్గించుకుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని వారు కోరారు.