వ్యాపారులకు బుచ్చి కమిషనర్ హెచ్చరిక బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న వ్యాపారులకు కమిషనర్ బాలకృష్ణ మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజుల్లో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించకపోతే తామే తొలగించాల్సి వస్తుందన్నారు. తాము ఆక్రమణలు తొలగిస్తే ఎక్కువగా నష్టపోతారని, నష్టాన్ని కూడా వ్యాపారుల భరించాల్సి వస్తుందని తెలిపారు.గురువారం ఉదయం పనులను ప్రారంబ