జగిత్యాల జిల్లా భీమారం మండలం ఈదుల లింగంపేట గ్రామ పంచాయితీ కారోబార్ ఈ. రాజేష్ ను విధులనుండి తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కలెక్టర్ కార్యాలయం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇందిరమ్మ ఇంటి చెల్లింపును బేస్‌మెంట్ నిర్మించకుండా లబ్ధిదారునికి విడుదల చేయడంపై టోల్-ఫ్రీ ఫిర్యాదును పురస్కరించుకుని, కోరుట్ల ఆర్డీఓ తో పాటుగా హౌసింగ్ DEE విచారణ నిర్వహించబడిందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. మరియు విచారణలో, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సూచనల మేరకు, గ్రామపంచాయతీ కారోబార్ E. రాజేష్ ను పూర్తి విచారణ అనంతరం విధులనుండి తొలగిస్తూ.