చంద్రబాబు పాలన అందించడంలో విఫలమయ్యారని విజయవాడ డిప్యూటీ మేయర్ అవుద్ది శైలజ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ. జగన్మోహన్ రెడ్డి అందించిన పాలన విధంగా చంద్రబాబు ఎందుకు అందించలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ముఖ్యమంత్రి అయ్యారా అంటూ ప్రశ్నించారు. విమర్శలను ముగించి పరిపాల మీద దృష్టి పెట్టాలన్నారు