శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం మాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన వెంకటమ్మ నీలమ్మలు మేఘారెడ్డి తో కాసేపు ముచ్చటించారు. ఈసాను దర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాలలో నుండి సొంత ఇంటి నిర్మాణం లేక ఎదురుచూసామని నేడు ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కల సహకారమైందని తమ ఆనందాన్ని వెళ్ళబుచ్చారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులున్నారు.