మెట్పల్లి SGF మండల స్థాయి క్రీడలు ప్రారంభం మెట్పల్లి మండలం వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో SGF మండల స్థాయి క్రీడలను బుధవారం MPDO మహేశ్వర్ రెడ్డి, MEO చంద్రశేఖర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని MPDO అన్నారు. SGF క్రీడల ద్వారా వచ్చిన మెరిట్ సర్టిఫికెట్కు విద్యా, ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటాలో ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని MEO తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులన్నారు