Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కళాభారతిలో ఘనంగా ప్రారంభమైన ఉత్తరాంధ్ర సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు

India | Aug 31, 2025
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని కళాభారతిలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రపంచ మూడవ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి ఉత్తరాంధ్ర సాహితీ సాంస్కృతిక ఉత్సవాలను ఈ కార్యక్రమాల్లో ప్రారంభించారు ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక కళారూపాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఉత్తరాంధ్ర కళా సంస్కృతిని తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనలు ఆహుతులను అలరించినట్లు నిర్వాహకులు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us