Download Now Banner

This browser does not support the video element.

కోటనందూరులో ఈదురు గాలులతో కూడిన కుంభవృష్టి వర్షం నివాసాలకు పరిమితమైన ప్రజలు

Tuni, Kakinada | Sep 21, 2025
కాకినాడజిల్లా కోటనందూరులో కుంభవృష్టి వర్షం కురిసింది ఎదురు రహదారి కొండలు కనిపించిన విధంగా భారీ వర్షం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది..దీంతో పల్లపు ప్రాంతాలు జలయంగా మారాయి. ప్రజలు నివాసాలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ వారంలో కురిసిన వర్షాల్లో అత్యధికంగా ఆదివారమే కురిసింది అని చెప్పుకోవచ్చు
Read More News
T & CPrivacy PolicyContact Us