Araku Valley, Alluri Sitharama Raju | Sep 11, 2025
కాఫీ తోటల్లో బెర్రి బోరర్ తెగులుపై Dr. YSR ఉద్యాన విశ్వవిద్యాలయం కు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలు 51 మంది విద్యార్థులతో కూడిన బృందం అరకులోయ డుంబ్రిగూడ మండలాల్లో గురువారం పర్యటించి విస్తృత్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. డుంబ్రిగూడ మండలంలో శాంతినగర్లో బెరి బోరర్ తెగులు కాఫీ తోటల్లో కనిపించింది. అరకులోయ మండలంలోని బస్కి పంచాయితీలో బస్కి, బోడిగూడ, సిరిగం పంచాయతీ వర్ర, వర్ర తోకలస, బుడియ వలస, తెంగడవలస, దిబ్బవలస, లంతంపాడు, కప్పల గొంది, కోడిపుంజువలస, కందివలస, సందివలస, సిరగాం, S. తోకవలసగ్రామాలను సర్వే ఈ సందర్భంగా బృందం సర్వే చేసింది.