మత సామ్రాజ్యాన్ని విచ్చినం చేయడానికి కాకినాడ ముస్లింలు ఎప్పుడు ప్రయత్నించారని ముస్లిం జేఏసీ ప్రతినిధి జవహర్ ఆలీ అన్నారు గురువారం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల జరిగిన ర్యాలీలో విదేశానికి చెందిన నలుగురు పాల్గొనడంతో కొన్ని మీడియా సంస్థలు కాకినాడ ముస్లింలను దేశద్రోహులుగా విద్రోహ శక్తులుగా వక్రీకరిస్తూ కథనాలు వెలిగించాలని ఇది దురదృష్టకరమన్నారు.