ఉమ్మడి కర్నూలు జిల్లా టిడిపి నాయకులు వైసిపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసిపి నాయకులు ఇప్పటికీ ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని, హత్యా రాజకీయాలు, నాటకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, నాయకులు మల్లెల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధనరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కె.వి. సుబ్బారెడ్డిలు కర్నూలు జిల్లా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.వారు మాట్లాడుతూ2024 ఎన్నికల్లో ప్రజలు వైసిపిని ఘోరంగా తిరస్కరించి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా వారి డ్రామాలు ఆగలేదని మండిపడ్డారు. గతంలో కోడికత్తి,