కాకినాడ రూరల్ టిడిపి కోఆర్డినేటర్ పిండి సత్తిబాబు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని టిడిపి నాయకులు కాకరపల్లి చలపతి, కంజు నెహ్రూ ఆరోపించారు. కాకినాడలోని వారు గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు రూరల్ పార్టీ అధ్యక్ష పదవి తనుకు రాకుండా సత్తిబాబు అడ్డుకున్నారని చలపతి విమర్శించారు సత్తిబాబు పై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.