Download Now Banner

This browser does not support the video element.

పోలీసులు కేసును దారి మళ్ళించొద్దు : IFS అధికారి శ్రీనివాసులు రెడ్డీ

India | Aug 29, 2025
పోలీసులు కేసును దారి మళ్ళించొద్దు : IFS అధికారి శ్రీనివాసులు రెడ్డీ తన పై, తన తల్లి పై రేణుక అనే మహిళ, ఇనుప రాడ్డుతో దాడికి ప్రయత్నం చేసిందని ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసుల రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకోవాలని దారి మళ్లించొద్దని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని జర్నలిస్ట్ భవన్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మీడియాతో మాట్లాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us